పుట్టపర్తి: జనసేన ఎమ్మెల్యేలకు స్వాగతం పలికిన మాజీ మంత్రి

60చూసినవారు
పుట్టపర్తి: జనసేన ఎమ్మెల్యేలకు స్వాగతం పలికిన మాజీ మంత్రి
పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన తిరుపతి, పాలకొండ జనసేన ఎమ్మెల్యేలకు స్వాగతం పలికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శాలువాతో సత్కరించారు. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మేరకు శనివారం పుట్టపర్తిలోని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు.

సంబంధిత పోస్ట్