జర్నలిస్టులకు హెల్త్ ప్రీమియం చెల్లిస్తాం: మాజీమంత్రి

62చూసినవారు
జర్నలిస్టులకు హెల్త్ ప్రీమియం చెల్లిస్తాం: మాజీమంత్రి
పుట్టపర్తి నియోజకవర్గంలోని జర్నలిస్టులకు హెల్త్ ప్రీమియం చెల్లిస్తానని బుధవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు 2024 -25 ఏడాదికి సంబంధించి జర్నలిస్టులకు సంబంధించిన హెల్త్ ప్రీమియం మొత్తాన్ని తానే చెల్లిస్తానన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్