ఐసిడిఎస్ పిడి లక్ష్మికుమారి కి ఘనస్వాగతం

78చూసినవారు
ఐసిడిఎస్ పిడి లక్ష్మికుమారి కి ఘనస్వాగతం
శ్రీ సత్యసాయి జిల్లా ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. అందువలన రేపు సెలవు రోజు కావడంతో (నేడు )శనివారమ పుట్టపర్తిలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నల్లచెరువు సీడీపీఓ గంగారత్న, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు ఖాజీ రఫీమున్నీసా, జయమ్మ పీడీ లక్ష్మీకుమారికి పూలమాలలు, శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. పీడీ సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్