కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను పుట్లూరు మండలం కడవకల్లులో సీపీఎం నాయకులు బుధవారం దహనం చేశారు. సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్య. కా. సం జిల్లా అధ్యక్షుడు సూరి. నాయకులు, కార్యకర్తలతో కలిసి దహనం చేశారు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు కేటాయించకపోవడం కాకుండా, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ కు మొండిచేయి చూపారన్నారు.