ఫొటో, వీడియోగ్రాఫర్స్ కమిటీ ఎన్నిక

78చూసినవారు
ఫొటో, వీడియోగ్రాఫర్స్ కమిటీ ఎన్నిక
తాడిపత్రి ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. పుట్లూరు రోడ్డులోని సత్యసాయి ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఎన్నికల్లో 68 ఓట్లతో ఏ ప్యానల్ అభ్యర్థులు రాజేష్ కుమార్, గోపాల కృష్ణ, మస్తాన్ వలి, మల్లికార్జునరెడ్డి, హాజీ విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్