గ్రామాల్లో పోలీసుల బందోబస్తు

67చూసినవారు
గ్రామాల్లో పోలీసుల బందోబస్తు
సార్వత్రిక ఓట్ల లెక్కింపును పురస్క రించుకొని పెద్దవడుగూరు మండలం గ్రామాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రోషన్, ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామానికి పోలీసులు వెళ్లి గుంపులుగా ఉండేవారిని చెదరగొట్టి ప్రశాంతతకు సహకరించాలని మైకుల ద్వారా ప్రచారం చేశారు.

సంబంధిత పోస్ట్