పెద్దవడుగూరులో రైతు సంఘం నాయకుల నిరసన

81చూసినవారు
పెద్దవడుగూరులో రైతు సంఘం నాయకుల నిరసన
పెద్దవడుగూరు మండలంలో ఏపీ రైతు సంఘం నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రంలో రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ విధి విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరాముడు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందన్నారు. రైతులు పండించే అన్ని పంటలకు ఉచిత పంటల బీమా విధానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్