యాడికి: రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు

69చూసినవారు
యాడికి: రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు
యాడికి మండలంలో రోడ్డు ప్రమాదాలపై రవాణా శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు బుధవారం చేపట్టారు. మండల కేంద్రంలో పలు పాఠశాలల బస్సు డ్రైవర్లకు సూచనలు, సలహాలు చేశారు. జాతీయ రహదారి భద్రతా దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you