కూడేరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు మండల ఎంపీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు సర్పంచులు, ఎంపీటీసీలు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయ అధికారులు తప్పకుండా సమావేశమునకు హాజరుకావాలని ఎంపీడీవో కుల్లాయి స్వామి శుక్రవారం అన్నారు. తమ వద్ద ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేయబోయే సంక్షేమ పథకాలు, గ్రామాలలో ఉన్నటువంటి పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు హాజరై పలు సూచనలు తెలియజేయాలని అన్నారు.