కూడేరు: స్మార్ట్ మీటర్లు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి

75చూసినవారు
కూడేరు: స్మార్ట్ మీటర్లు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి
కూడేరు డిప్యూటీ తహసిల్దార్ కు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు విద్యుత్ మీటర్లను బిగించమని విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి, నేటికి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్