కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

65చూసినవారు
కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
విడపనకల్ మండలం హవళిగిలో కర్ణాటక మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని శుక్రవారం పాల్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి తెచ్చిన టెట్రా ప్యాకెట్లు అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. అనంతరం 20 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పాల్తూరు ఎస్సై మురారి తెలిపారు.

సంబంధిత పోస్ట్