ఉరవకొండ పెండింగ్ లో ఉన్న మెస్ చార్జీలను విడుదల చేయాలి

77చూసినవారు
ఉరవకొండ పెండింగ్ లో ఉన్న మెస్ చార్జీలను విడుదల చేయాలి
ఉరవకొండ పట్టణంలో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్లో ప్రగతిశీల విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా కార్యదర్శి భాస్కర్ విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలు 2733 ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో మూడు లక్షల 13,695 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 6 నెలలు అయినా ఎటువంటి స్పందన లేదని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్