ఉరవకొండ: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎస్ఎఫ్ఐ నాయకులు

64చూసినవారు
ఉరవకొండ: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎస్ఎఫ్ఐ నాయకులు
ఉరవకొండ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉరవకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు నందు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మాకంగా ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఎస్. కె. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నాణ్యమైన మధ్యాహ్నం భోజనాన్ని అందించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్