భవిష్య విద్యా సంస్థల అధినేత శ్రీధర్ అనుమానాస్పద మృతి

1చూసినవారు
భవిష్య విద్యా సంస్థల అధినేత శ్రీధర్ అనుమానాస్పద మృతి
AP: గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన భవిష్య విద్యా సంస్థల అధినేత శ్రీధర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం శ్రీధర్ మృతదేహం విజయవాడ ప్రకాశం బ్యారేజీలో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే శ్రీధర్ సూసైడ్ చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపి నదిలో పడేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం పోస్టుమార్టం జరుగుతోంది. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఘోరంగా విలపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్