ఆకట్టుకున్న అల్లూరి ఏకపాత్రాభినయం

62చూసినవారు
ఆకట్టుకున్న అల్లూరి ఏకపాత్రాభినయం
కోట దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో అల్లూరి ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. గురువారం పాలకొండ కోట దుర్గమ్మ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళీకృష్ణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జాతీయ పతాకం ఎగురవేశారు. సేవా కిరణ్ సంస్థ ఆధ్వర్యంలో చింతాడ అనంతాచారిచే అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం ఏర్పాటు చేశారు. స్వాతంత్ర స్ఫూర్తిని నింపేలా అల్లూరి సీతారామరాజు జీవితంలోని కొన్ని ఘట్టాలను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్