ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యాశాఖ అధికారులతో సమావేశం

52చూసినవారు
ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యాశాఖ అధికారులతో సమావేశం
ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కేజీబీవీ, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యా ప్రమాణాలు అమలు చేస్తున్న తీరు, ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. నాణ్యమైన విద్య బోధన , విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచాలని సూచించారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్