తొలాపిలో ఎన్నికల ప్రచారంలో వైకాపా నుండి టిడిపిలో చేరికలు

53చూసినవారు
తొలాపిలో ఎన్నికల ప్రచారంలో వైకాపా నుండి టిడిపిలో చేరికలు
పొందూరు మండలం తోలాపిగ్రామంలో ఎన్డీఏకూటమి ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ తో పాటు బిజెపి, జనసేన నాయకులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ సిక్స్ సంక్షేమపథకాలపై ప్రజలకుఅవగాహన కల్పించికరపత్రాలు పంపిణీచేశారు. అనంతరం గ్రామంలో 150 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి నాయకులు రామ్మోహన్ శంకర్ భాస్కర్ రాము పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్