కోష్ట పంచాయతీల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

77చూసినవారు
కోష్ట పంచాయతీల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
రణస్థలం మండలం కోష్ట పంచాయతి పరిధిలోని గ్రామాల్లో గురువారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా టీడీపీ సీనియర్ నాయకులు పిషిని జగన్నాధంనాయుడు, ఎంపీటీసీ ఆసిరినాయుడు అర్హులైన లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందజేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో పింఛన్లు పెంచి, ఇంటికి వద్దకే అందిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్