బాధితులకు ఆర్థిక సాయం

65చూసినవారు
బాధితులకు ఆర్థిక సాయం
రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీకి చెందిన కోనేటి జస్వంత్, రాధాలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జీవనోఫాధి కోల్పోయారు. ఈ విషయం అరబిందో ఫార్మా ఫౌండేషన్ దృష్టికి రావడంతో మేనేజ్మెంట్, డైరెక్టర్స్ అయిన నిత్యానందరెడ్డి, శరత్ చంద్రరెడ్డి వెంటనే స్పందించి వైద్య చికిత్స నిమిత్తం ఇద్దరికి రూ. 3 లక్షలు ఆర్థికసాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్