గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందిస్తున్న సత్యసాయి భక్తులు

53చూసినవారు
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందిస్తున్న సత్యసాయి భక్తులు
గార మండలం లో ప్రతి నెల 9 వ తేదీన పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. బుధవారం గార మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు గోరువానిపేట శ్రీ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్ గారు మరియు గోరువానిపేట గార కొర్ని బోరవానిపేట సత్యసాయి భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్