కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

82చూసినవారు
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 4వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూములు వద్ద చేపట్టిన భద్రత ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్