హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

72చూసినవారు
హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
యువత ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి జె. శ్రీనివాసరావు అన్నారు. సోంపేట పట్టణంలోని సంస్కారభారతి డిగ్రీ కళాశాలలో వాహన చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయవిజ్ఞాన సదస్సును మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఆర్. అనిల్ తో కలిసి మంగళవారం నిర్వహించారు. హెల్మెట్ ధరించక పోవడం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్