వైసీపీని వీడి టీడీపీలో చేరిన శ్రీముఖలింగం సర్పంచ్

53చూసినవారు
తెలుగుదేశం పిలుస్తుంది. రా కదలి రా కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, పార్లమెంటరీ అధ్యక్షులు కూన రవికుమార్ జలుమూరు మండలం శ్రీముఖలింగం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం జరిగిన కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరిన సర్పంచ్ సతీష్-ధనలక్ష్మి దంపతులకు మరియు 200 మంది కుటుంబాల వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్