పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం

61చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని నరసన్నపేట రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన వివరాలను తెలియజేస్తూ నరసన్నపేట నియోజకవర్గ కేంద్రమైన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియోజకవర్గ పరిధిలోని నరసన్నపేట, పోలాకి, సారవకోట, జలుమూరు మండలాలకు చెందిన ఉద్యోగులు 3647 మంది ఉన్నారని తెలిపారు. ఈనెల 4 నుండి 7వ తేదీ వరకు ఓటింగ్ కొనసాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్