నవధాన్యాల సాగుతో భూసారం

60చూసినవారు
ఖరీఫ్ పనులకు ముందు పాలంలో నవధాన్యాలు వేయడం ద్వారా భూసారం పెరుగుతుందని ఏపీసీఎన్ఎఫ్ స్టేట్ ఆఫీసర్ హేమసుందర్ అన్నారు. నరసన్నపేట వెలుగు కార్యాలయంలో స్వయం శక్తి మహిళలు సిద్ధం చేసిన 200 నవధాన్యాల కిట్లును సోమవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ కిట్లులో 9 రకాల ధాన్యాలు ఉన్నాయన్నారు. వీటిని పొలంలో వేసి కలియ దున్నడం ద్వారా భూమి గుల్ల బారి పంటలు బాగా పెరిగేందుకు సహకరిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్