గీత మందిరంలో శ్రీరామ నవమి ఉత్సవాలు

80చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక గీత మందిరంలో శ్రీరామ నవమి ఉత్సవాలను చేపట్టామని ఆలయ అర్చకులు పీసపాటి సూరిబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం స్థానిక మందిరంలో శ్రీరాముల వారికి మల్లెపూలతో అర్చనలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉదయం, సాయంత్రం వేళల్లో విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం కార్యక్రమాలను ముత్తైదువులు తో చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you