నేడు వంశధార అధికారులతో మంత్రి భేటీ

77చూసినవారు
నేడు వంశధార అధికారులతో మంత్రి భేటీ
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో వంశధార అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశాన్ని ఏర్పాటు చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారని దీనిలో భాగంగా ఆమదాలవలస, హిరమండలం, నరసన్నపేట, టెక్కలి డివిజన్ పరిధిలోని అధికారులు పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్