బ్రాహ్మణతర్లలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం

75చూసినవారు
బ్రాహ్మణతర్లలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం
పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శనివారము నిర్వహించారు. ఆరోగ్య సురక్ష కు గ్రామం నుండి సుమారు 300 మంది హాజరై, ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాడన పుష్ప, ఎంపీటీసీ తుంగాన రవణమ్మ, ఎంపీడీవో రమేష్ నాయుడు, కార్యదర్శి లక్ష్మణ రేఖ, గ్రామ పెద్దలు, దంతం వైకుంఠ రావు, ఆనం రామారావు, జామి సంతు, కోరాడ నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్