ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శిరీష ప్రచార కార్యక్రమ వివరాలు

556చూసినవారు
ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శిరీష ప్రచార కార్యక్రమ వివరాలు
ఎన్నికల ప్రచారంలో భాగముగా పలాస నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష గురువారం ప్రచార కార్యక్రమ వివరాలు
ఉదయం 10 గంటలకు పలాస మండలం పెదంచల పంచాయితీ లో పార్టీ ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 4-00 గంటల నుండి 5-00 గంటల వరకు పలాస పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. సాయంత్రం 6-00 గంటల నుండి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 29వ వార్డ్ లో గడపగడపకు వెళ్లి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్