ప్రతి రైతుకు నీరు అందించాలి.

63చూసినవారు
ప్రతి రైతుకు నీరు అందించాలి.
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం రైతు లకు ఖరీఫ్ సిజన్ లోనే సాగునీరు అందించేందుకు యుద్ధప్రాతిపదికన ఎమ్మెల్యే శిరీష ముందడుగు వేశారు. లింగాలపాడు గ్రామం వద్ద 60 ఆర్ జంగల్ క్లియరెన్స్ పనులను శనివారం ప్రారంభించారు. రైతులకు నీటిని అందించే కార్యక్రమాన్ని పూర్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నామని ప్రతి రైతు పొలానికి నీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్