వైసిపి అధికార దుర్వినియోగం కు పాల్పడుతుంది

65చూసినవారు
వైసిపి అధికార దుర్వినియోగం కు పాల్పడుతుంది
రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు కార్యాలయంలో శనివారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టిడిపి కార్యదర్శి వజ్జ బాబురావు మాట్లాడుతూ నెల్లిమర్ల లో జరిగిన యువగళం ముగింపు సభకు ఆర్టీసీ బస్సులు అడిగినా ఇవ్వని అధికారులు భీమిలిలో వైసిపి సిద్దం కార్యక్రమానికి బస్సులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్ని అవాంతరాలు సృష్టించిన టిడిపి కార్యకర్తలు యువగళం కు చేరుకున్నారని అన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you