రైతులకు పెట్టుబడి సాయాన్ని కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. శుక్రవారం పాతపట్నంలోనే ఆమె క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ. ఇదివరకే ఇచ్చిన హామీలను కు కూటమి ప్రభుత్వం మాట తప్పకుండా నిలబెట్టుకోవాలని పాతపట్నం మాజీఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. రైతుకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉన్న అందించలేదని, వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.