రేపు ఫిర్యాదులు స్వీకరణ రద్దు: ఎస్పీ

74చూసినవారు
రేపు ఫిర్యాదులు స్వీకరణ రద్దు: ఎస్పీ
సెప్టెంబర్ 6న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి గురువారం తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా కాశీబుగ్గ పోలీసు స్టేషన్ లో నిర్వహిస్తున్న మీకోసం వినతుల స్వీకరణ రద్దు చేశామన్నారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న సందర్భంగా రద్దు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్