ఆదిత్యుని దర్శించుకున్న ప్రముఖ సింగర్ మనో కుటుంబం

64చూసినవారు
ఆదిత్యుని దర్శించుకున్న ప్రముఖ సింగర్ మనో కుటుంబం
ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం ఉదయం ప్రముఖ సింగర్ మనో (నాగూరు బాబు) కుటుంబ సమేతంగా దేవాలయంనకు విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ అందజేశారని ఆలయ ఈవో ఎస్. చంద్రశేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్