గార: నేటి నుండి సాలి హుండం యాత్ర

57చూసినవారు
గార: నేటి నుండి సాలి హుండం యాత్ర
భీష్మ ఏకాదశి శనివారం నేటి నుంచి గార మండలంలో సాలి హుండం కొండపై వెలిసిన శ్రీ కాళీ మర్దనవేణుగోపాలస్వామి యాత్ర ప్రారంభమైంది. ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్