శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా తొలివిడత పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ఎమ్మెల్యే గొండు శంకర్ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారమే పింఛన్లు పెంపుదల చేసి ప్రజల వద్దకే నేరుగా అందిస్తున్నారని అన్నారు. పేద ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.