నిత్య చైత‌న్య స్ఫూర్తి రామోజీ

76చూసినవారు
నిత్య చైత‌న్య స్ఫూర్తి రామోజీ
నిత్య చైత‌న్య స్ఫూర్తి రామోజీ రావు అని ల‌య‌న్స్ క్ల‌బ్ శ్రీ‌కాకుళం సెంట్ర‌ల్ విభాగం మెంటార్, ప్రముఖ వ్యాపార‌వేత్త న‌టుకుల మోహ‌న్ అన్నారు. తెలుగు ప్రజలలో నిరంతరము చైతన్యము నింపిన గొప్ప వ్య‌క్తి అని, దేనికి తలవంచని ధీశాలి అని కొనియాడారు. సోమ‌వారం ఉద‌యం రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుని దిగ్గ‌జ ప‌త్రికాధిప‌తికి నివాళుల‌ర్పించారు. మార్గదర్శి ఎండి శైలజ కిరణ్, కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.

సంబంధిత పోస్ట్