కేంద్ర మంత్రిని కలిసిన ప్రముఖ సింగర్ మనో

59చూసినవారు
కేంద్ర మంత్రిని కలిసిన ప్రముఖ సింగర్ మనో
కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును ప్రముఖ సింగర్ మనో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం నగరంలోని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఆయన నివాసంలో సింగర్ మనో కలిసి, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి, ఉత్త‌రాంధ్ర దిగ్గ‌జ నేత కింజ‌రాపు ఎర్రన్నాయుడు తనకెంతో అనుబంధం ఉందని ఈ సందర్భంగా సింగర్ మనో గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్