మహిళలపై అత్యచారాలను అరికట్టేదుకు పోక్సో చట్టం

60చూసినవారు
మహిళలపై అత్యచారాలను అరికట్టేదుకు పోక్సో చట్టం
మహిళలపై జరుగుతున్న హింస, అత్యచారాలను అరికట్టేదుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టు వారి ఆదేశం మేరకు పోక్సో చట్టాన్ని తీసుకు వచ్చారని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం సమావేశ మందిరంలో జిల్లా లీగల్ సెల్ విభాగం ఏర్పాటు చేసిన పోక్సో చట్టం అవగాహన సదస్సు లో మాట్లాడుతూ ఈ చట్టం అమలుతో మహిళలపై అఘాయిత్యాలు తగ్గుముఖం పట్టాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్