నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ ర్యాలీ

77చూసినవారు
పశ్చిమ బెంగాల్ లో ఆర్ జి కర్ ఆస్పత్రిలో మెడికో పై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ)డిమాండ్ చేశారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం జూనియర్ డాక్టర్స్ చేపడుతున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డి. చందు మాట్లాడుతూ కలకత్తాలో వైద్యురాలిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్