ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప్ర‌త్యేక బ‌స్సులు

58చూసినవారు
అమ‌రావ‌తిలో ఈ నెల 12న జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప్ర‌మాణ స్వీకార మహోత్స‌వానికి హాజ‌రయ్యేందుకు జ‌నసేన పార్టీ శ్రేణుల కోసం ప్ర‌త్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్న‌ట్టు జనసేన నాయకులు డాక్ట‌ర్ దానేటి శ్రీ‌ధ‌ర్ తెలిపారు. శ్రీకాకుళం న‌గ‌రంలో సోమ‌వారం మాట్లాడారు. ఉమ్మ‌డి జిల్లాలోని 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ బ‌స్సులు అందుబాటులో ఉంటాయ‌ని, వివ‌రాల కోసం 8374104701 నెంబ‌రులో సంప్రదించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్