శ్రీకాకుళం: 'పేరుకే కార్పొరేషన్.. మౌలిక వసతులు నిల్'

51చూసినవారు
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా శ్రీకాకుళం తయారైందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 11 డివిజన్లో దేవల్ల విస్సు, నంద ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పధకాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు

సంబంధిత పోస్ట్