టొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ, నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని మోడీ టొయోటా గ్రామీణ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ శంకర్ సతీమణి స్వాతి శంకర్ ప్రారంభించారు.