శ్రీకాకుళం: దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

69చూసినవారు
శ్రీకాకుళం: దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పండగగా రథసప్తమికి త్వరలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్