రేపు టెక్కలిలో న్యాయ విజ్ఞాన సదస్సు

60చూసినవారు
రేపు టెక్కలిలో న్యాయ విజ్ఞాన సదస్సు
మండల కేంద్రం టెక్కలిలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉదయం 9 గంటలకు టెక్కలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. హెచ్. ఆర్. తేజ చక్రవర్తి మల్ల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఘన, వ్యర్థాల నిర్వహణపై గ్రామ పంచాయతీ కార్మికులతో ఈ సదస్సు జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్