టీడీపీ సీనియర్‌ నేత క్రిష్ణారావు గుండెపోటుతో మృతి

71చూసినవారు
టీడీపీ సీనియర్‌ నేత క్రిష్ణారావు గుండెపోటుతో మృతి
కోటబొమ్మాళి మండలం దంత గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు వెలమల క్రిష్ణారావు (73) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు బుధవారం గ్రామంలో నిర్వహించగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క క్రిష్ణారావు మృతి టీడీపీకి తీరని లోటుయని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్