టెక్కలి: డివైడర్ ని ఢీకొని బోల్తా కొట్టిన బొలెరో

73చూసినవారు
టెక్కలి: డివైడర్ ని ఢీకొని బోల్తా కొట్టిన బొలెరో
టెక్కలిలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బరంపురం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న బొలెరో అదుపుతప్పి డివైడర్ని ఢీ కొట్టి రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి  స్వల్ప గాయాలయ్యాయి. నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ట్రాఫిక్  ని  క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్