వరుణ దేవుడి కరుణ కోసం పాలేశ్వరునికి పూజలు

61చూసినవారు
సంతబొమ్మాళి మండల కేంద్రంలోని ఉమా పాలేశ్వర స్వామి ఆలయంలో శనివారం వర్షాలు కురవాలని గ్రామస్తులు శివునికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు, ఆలయ పూజారులు మంత్రోచ్ఛరణ లతో 1108 బిందెలు జలం తో శివునికి అభిషేకం నిర్వహించారు. ఏటా ఉమా పాలేశ్వర స్వామి ఆలయం లో గ్రామస్తులు వరుణ దేవుని కరుణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ అభిషేక కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్