టెక్కలి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం వద్ద బుధవారం టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాలుగు మండలాల నుంచి ప్రముఖ నాయకులు కార్య క్రమంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాజశేఖర్ విగ్రహానికి పూలమాలు వేశారు.