సింగన్నపాలెం సమీపంలో రహదారి ప్రమాదం వ్యక్తి మృతి

54చూసినవారు
సింగన్నపాలెం సమీపంలో రహదారి ప్రమాదం వ్యక్తి మృతి
బూర్జ మండలం ఉప్పిని వలస సింగన్నపాలెం మధ్యలో గురువారం రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. పైడి భీమవరంలో విధులకు హాజరయ్యేందుకు భార్గవ్ (27) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్